రాష్ట్రీయం

8నుంచి హైకోర్టుకు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని హైకోర్టుకు 2016కు గాను సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 8నుంచి 13వరకు సంక్రాంతి సెలవులను, మే 2నుంచి 31 వరకు వేసవి సెలవులను, అక్టోబర్ 3 నుంచి 7వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26, మార్చి 7, 25, ఏప్రిల్ 13,15, జూలై 6, ఆగస్టు 28, సెప్టెంబర్ 5, 12, అక్టోబర్ 12, 29, 31, డిసెంబర్ 13వ తేదీలను సాధారణ సెలవు దినాలుగా ప్రభుత్వం జీవో పేర్కొంది.