ఆంధ్రప్రదేశ్‌

పంద్రాగస్టు వేడుకలకు అనంతపురం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఈ ఏడాది రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు తగిన సన్నాహాలు చేయడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిఐపిలు వస్తున్నందున భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్నారు.