రాష్ట్రీయం

ఐటీఐల ఏర్పాటుకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో 41 ఐటీఐలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ శాసనసభలో తెలిపారు. ఐటీఐల ఏర్పాటుకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పై విషయాన్ని వెల్లడించారు.