సబ్ ఫీచర్

జబ్బలు కనబడే డ్రెస్సు... లండన్‌లో బ్యాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెంట్ (ఇంగ్లాండ్)లో ఎప్పుడో 1881 నుంచి నడుస్తున్న సైమన్ లాంగ్టన్ గ్రామర్ గర్ల్స్ హైస్కూల్ అకస్మాత్తుగా కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టింది. జబ్బలు భుజాలు కనబడే- స్లీవ్‌లెస్ జాకెట్లు గౌనులు ధరించి విద్యార్థినులు స్కూలుకి రాకూడదు అని ఆంక్షలు విధించారు. ఆరవ ఫారం (స్కూలు ఫైనల్ అన్నమాట) పిల్లలదాకా ఇదే రూలు వర్తిస్తుంది అన్నారు. ఇంతవరకు ఈ పురాతన్ విద్యాలయం రెండు శాఖలలోను- ఆడపిల్లలకే కదా మొత్తం స్కూలు ‘‘మీ ఇష్టం వచ్చిన లాగులు గౌనులు వేసుకొని ఇంచక్కా వచ్చేయండి’’ అన్నవాళ్లు- ఇప్పుడు ఆడపిల్లలు భుజాలు జబ్బలు ఆచ్ఛాదన లేకుండా వుంటే- ఎక్కడైనా మగ పిల్లలు చెడిపోరా? అన్నది హెడ్ టీచరమ్మ మాత్యూ బాక్‌స్టర్. సిబ్బందితోనూ ఇతరులతోనూ అందరితో బాగా చర్చించే ఈ పిల్లల హుందాతనం దెబ్బతినకుండా వుండే దుస్తులు ఎంపిక చేశాము’’ అంటా రు యాజమాన్యం కాని పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు కూడా పిటిషన్ పిటిషన్లు అర్జీలు పెట్టేస్తున్నారు- ఆడపిల్లలు ప్రొటెస్టు చేస్తూ స్లీవ్‌లెస్ డ్రెస్సులతో రోడ్డెక్కారు- వర్కింగ్ గర్ల్స్‌కి ఇంగ్లాండ్‌లో ఇటువంటి ఆంక్షలు వర్తించవచ్చునేమోగాని విద్యార్థినులకు వర్తించరాదు అంటున్నారు పెద్దవాళ్ళు.