ఆంధ్రప్రదేశ్‌

ఆదర్శ పాలన అందిస్తాం:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చంద్రబాబుకు దేవుడు తగిన బుద్ధి చెప్పాడని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాము గెలిపించుకున్న 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని, ఇపుడు అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు చంద్రబాబు వెనుక ఉన్నారని అన్నారు. మే 23న వచ్చిన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, దేవుడు 23 సంఖ్యతో మంచి స్క్రిప్టు రాశాడని అన్నారు. సుపరిపాలన అందిస్తామని, 2024 ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని సాధించే దిశగా ఆదర్శవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.