ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తాం:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ గిరిజనులు వద్దన్నపుడు బాక్సైట్ తవ్వకాలు ఎందుకు అని అన్నారు. ఈ మేరకు బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దుచేస్తామని తెలిపారు. గిరిజనులు నక్సలైట్ల పట్ల ఆకర్షితులు కాకుండా చూడాలని అన్నారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశమవుతానని వెల్లడించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో సమావేశం అవుతానని, బాధితులకు సత్వరమే సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.