రాష్ట్రీయం

జమ్మూ కాశ్మీర్‌లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు 3 నెలలపాటు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నయీమ్‌ అక్తర్‌ శ్రీనగర్‌లోని హైదర్‌పొర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శీతాకాలంలో మంచు ప్రభావంతో పాఠశాలలు మూసివేస్తున్నామని... ఆ సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.