ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్ 3వరకు జాట్ల గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్:ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్‌తోపాటు ఏడు డిమాండ్లతో ఆందోళనకు సిద్ధమైన జాట్ సంఘాలతో హర్యానా ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. మార్చినెలాఖరువరకు ఎలాంటి ఆందోళనలు చేపట్టమని, ఏప్రిల్ 3లోగా రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వారు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. చండీగఢ్‌లో ఇవాళ వివిధ జాట్ సంఘాల ప్రతినిధులతో రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం భేటీ అయి విస్తృతంగా చర్చించింది. తాజా పరిణామాలను కేంద్రానికి నివేదించింది