ఆంధ్రప్రదేశ్‌

పెన్నానది పొడవునా ఖనిజ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప సమీపంలోని సిద్దవటం, చెన్నూరు, వల్లూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పెన్నానది పొడవునా అత్యంత విలువైన కింబర్‌లైట్ ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్తవ్రేత్తలు గత కొంతకాలంగా అనే్వషణ సాగిస్తున్నారు. ఈ మేరకు పెన్నానది ఒడ్డున, పరిసర ప్రాంతాల్లో నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేసి వివిధ ప్రాంతాల నుంచి కింబర్ లైట్ నిక్షేపాలు ఉన్న మట్టి, రాళ్లను అనంతపురం జిల్లా వజ్రకరూరుకు తరలించి అక్కడ పరీక్షలు చేస్తున్నారు.