విక్రమ్‌తో జతగా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది గ్లామర్ భామ కాజల్. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఇపుడు తమిళ పరిశ్రమపై దృష్టి సారించింది. కోలీవుడ్‌లో కూడా టాప్ హీరోయిన్‌గా వెలగాలనే ప్రయత్నాల్లో వుంది. ప్రస్తుతం జీవా సరసన ‘కవలై వెండమ్’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విక్రం హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. దాంతోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయట. మొత్తానికి కోలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది కాజల్.