కళ్యాణ్‌రామ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పటాస్’ సినిమాతో మంచి కమర్షియల్ హిట్‌ను అందుకున్న నందమూరి కళ్యాణ్‌రామ్, తాజాగా పూరి జగన్నాధ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివకూ పూర్తిస్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్‌రామ్, ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పూరి సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం కోరుకుంటుంటామని, అదేవిధంగా కళ్యాణ్‌రామ్ సినిమా కోసం పూరి ఓ పవర్‌ఫుల్ మాస్ కారెక్టర్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే డైలాగ్ వర్షన్ తప్ప పూరి కథ మొత్తం సిద్ధం చేసేశారని తెలిసింది. మే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇందులో కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ ఆయన గతంలో ఎప్పుడూ చేయలేదని చెబుతున్నారు.