రాష్ట్రీయం

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను పురస్కరించుకొని.. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి నివాళి అర్పించారు. అమరవీరుల స్థూపం పుష్పగుచ్ఛం ఉంచారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.