రాష్ట్రీయం

ఏపీ ఎన్నికల అధికారికి భద్రత కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రక్షణ కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పనిచేసే కేంద్ర అధికారులను బెదిరించటం సరికాదని అన్నారు. ఆయన తనకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాసిన లేఖ అందిందని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే సీఆర్‌పీఎఫ్ బలగాలను ఏర్పాటుచేశామని చెప్పారు.