ఆంధ్రప్రదేశ్‌

కోటప్పకొండలో పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరులో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కోటప్పకొండలో పర్యాటక ప్రాజెక్టును ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక్కడ కాపు సత్రాన్ని కూడా సిఎం ప్రారంభించారు.