రాష్ట్రీయం

నా భర్త వేధిస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయని కౌసల్య ఫిర్యాదు * కౌన్సెలింగ్ ఇచ్చాం: పోలీసులు
హైదరాబాద్, నవంబర్ 24: ఏడాది కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తన భర్తపై చట్టరీత్యా చర్య తీసుకోవాలంటూ గాయని కౌసల్య ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడాదినుంచి ఆమె విడిగా ఉంటున్నట్టు తెలిసింది. కౌసల్య ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా గాయని కౌసల్య తన భర్త సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, అతనిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని వివరించారు.