క్రైమ్/లీగల్
రామగుండంలో దారుణ హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 April 2018
గోదావరిఖని, ఏప్రిల్ 9: రామగుండం పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి ఎత్తిని మల్లేష్ (45) అనే వ్యక్తిని భార్య, తమ్ముడు హత్య చేశారు. ఆదివారం అర్ధరాత్రి భార్య సరిత, తమ్ముడు విజయ్‌లు రాడ్‌తో ఎత్తిని మల్లేష్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఎసిపి రక్షిత కె మూర్తి, రామగుండం సి ఐ సాగర్ సందర్శించారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని పోలీసు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.