రాష్ట్రీయం

కేటీఆర్ తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'మా' సమస్యలపైనే కేటీఆర్ ను కలిసినట్లు చెప్పారు.