రాష్ట్రీయం

బంగారు తెలంగాణ గమ్యాన్ని చేరుకుందాం : కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్న సిరిసిల్ల: రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణం కాలేజ్ గ్రౌండ్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి, పరిశ్రమ నుండి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం క్యాలెండర్‌ను విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.