ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాతోనే యువతకు భవిత : కేవీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం : ప్రత్యేక హోదాతోనే యువతకు భవిష్యత్ ఉందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గురువారం విలేకరులతో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర విధానాలను నిరసిస్తూ ఈనెల 10న హైవేలను దిగ్భంధిస్తామన్నారు. సొంత ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని, విజయవాడకు రైల్వేజోన్‌ తరలింపు కూడా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమేనన్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇస్తుందని కేవీపీ పేర్కొన్నారు.