ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయండి: కెవిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతూ టిడిపి మహానాడులో తీర్మానం చేయాలని కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. బిజెపితో పొత్తుకంటే ప్రత్యేక హోదా కోసం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. హోదా వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మద్దతు ఇవ్వాలని టిడిపి అధినేతకు కెవిపి విజ్ఞప్తి చేశారు.