పజిల్

పజిల్ 588

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.సహచోరులు (5)
4.అసహజమైనది. అందులో ఓ ‘త్రి’ ఉంది (4)
6.సంభ్రమము (3)
8.ఈ నేలలోకి వెళ్లి ‘్ఛ! తడి’ అని విసుక్కుంటే
ఏం లాభం? (3)
9.అందము (4)
11.నిలువు 7లో దాగిన ఓ సీనియర్ సినీ నటి (2)
12.ఇది తాగి మొహం ‘ముదం’గా పెట్టలేం (3)
14.‘కుశలవులం. క్షేమం మమ్మల్ని వీడగలదా?’ (3)
17.వరిపంట కొయ్యగానే పనయినట్లు కాదు.
ఓదెని ఇలా కట్టాలి (2)
18.అంగీకరించు (4)
20.పెళ్లి (3)
21.ఈ ఊరు నెల్లూరు జిల్లాకి కాపలానా? (3)
23.మన్మథుడు. ‘అనం’ అంటే కుదరదు.
అనాల్సిందే! (4)
24.కోశము (5)

నిలువు

2.ప్రథమావిభక్తి (4)
3.లెక్కలే! ఇందులో గతము దాగుంది (4)
4.త్యాగరాజస్వామి వారి కీర్తనని ఇలా కూడా అంటారు (2)
5.చాలా వాటికన్నా చాలా గొప్పది (5)
7.నాలుక (3)
9.‘చెరపకురా చెడేవు’లో తీపి పంట (3)
10.అందరమూ వర్డ్స్‌వర్డులం, కాని చివరకు గుండ్రని సున్నా! (3)
12.ఆవుదూడ (3)
13.‘దంచుట’ అను పని చేయను (3)
15.కాకి (5)
16.ఈ పల్లి బెల్లానికి ప్రసిద్ధి (3)
18.‘ఇ’ అంటే ఇంటి పేరు కాదు. ఈ నటి అసలు పేరుకే ఆరంభం (4)
19.దీనికి ‘మేర’ ఉంది గాని, దీని సువాసనకి కాదు (4)
22.వయస్సు (2)

పదచదరంగం- 587 సమాధానాలు

నిశాపతి