మెయిన్ ఫీచర్

ఆధ్యాత్మికతకు కీలకం అందమే!-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపన్యాసంలో అనేక ఇతర అంశాలలో పర్వతాలు మరియు ఏనుగులాంటి జంతువుల వంటి ప్రకృతి స్వరూపాలను ఎందుకు ఉపయోగించాడు?
అతని నుండి జన్మించిన ప్రకృతి సుందరంగా సంభ్రమాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మిగిలిన విశ్వాసాలు ‘‘దేవుడు’’ అని వారు పిలిచే వారి దేవత గురించిన వివరణలో ‘అత్యంత శక్తివంతమైన మరియు కరుణాపూరితమైన’ వంటి పదాలను ఉపయోగిస్తాయి. నిజం చెప్పాలంటే అందులో లేనిది హిందూ మతానికే ప్రత్యేకమైన ‘సుందరం’ లేక అందం అనే పదం. ఆధ్యాత్మికతకు కీలకం అక్కడే ఉంది.
ఏకేశ్వరవాదం (ఒకే ఒక భగవంతుడు అన్న సిద్ధాంతం), నాస్తికులలో అపనమ్మకం (వేరే విశ్వాసాలపై నమ్మకం ఉన్నవారు), దయ (విశ్వాసులకు మాత్రమే) అనే వేరు విశ్వాసాలను పరిగణిస్తే, వేలాది సంవత్సరాలుగా యుద్ధాలకు అవే హేతువుగా ఉన్నాయి. ఈ విశ్వాసాలను చూసినదానిని బట్టి, అవి రాజకీయ లక్ష్యాలకు ఒక సమూహంలా అయ్యి ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారు. ఈ నమ్మకాలను బహిరం గంగా ఒకరు ధృవపరచుతున్నా లేకపోయినా, ఇతర ఆధ్యాత్మికత విషయంలో ఈ విశ్వాసాలు అసంపూర్తిగా ఉన్నాయని చరిత్ర రుజువు చేస్తుంది.
దీనికి విరుద్ధంగా, కృష్ణ భగవానుడు అందం అనే అంశంతో ప్రారంభిస్తారు. ఒక చిన్న పువ్వులో లేక ఆకాశంలో కోట్ల తారలలోని అందం మిమ్మల్ని కొన్నిసార్లు ఆశ్చర్యచకితులను చేస్తుంది. కొన్ని సమయాల్లో విస్మయం కలిగిస్తుంది. అతని సృష్టి మరియు ఆవిర్భావాల అందంతో మెదలుపెట్టి, అతను ఆధ్యాత్మికత యెక్క నిజమైన విలువలు లేదా పునాదులు అయిన బహుత్వము, సమన్వయము, ఘనత, సార్వత్రికత్వం చూపించి అర్జునుడిని నమ్రత వైపు నడిపించి అతన్ని ఈ పదాలు అర్థం అయ్యేలా చేస్తారు.
మహావిష్ణువు దశావతారాలు, సర్పం మరియు చంద్రునితో అలంకరించబడిన శివ భగవానుని పైన పేర్కొన్న లక్షణాలకు అతి గొప్ప ఉదాహరణలు. హిందువులు దేవునికి పూలదండలు సమర్పించి నప్పుడు, ఒక సాధారణ చర్యతో భగవంతుని సౌందర్యాన్ని మరియు గొప్ప లక్షణాలను గుర్తుకు తెస్తుంది. భక్తులు వేద మంత్రాలు చదివినా, చదవక పోయినా, ఈ అతి తక్కువ శ్రమతోకూడిన ఈ చర్య వలన పొందిన అనుభవం అమూల్య మైనది. పైన పేర్కొన్న ఆలోచనను ప్రతిబింబించేలా హిందూ దేవాలయాలు సుందరమైన కళాత్మకమైన శిల్పకళలతో అలంకరించబడినవి. తన ఉపన్యాసం నుండి పొందిన జ్ఞానము మెత్తము మరియు సంపూర్ణంఅని అర్జునుడికి కృష్ణ భగవానుడు చెప్పటం మనం గమనించవలసిన ముఖ్య అంశం. కేవలం భగవద్గీత మరియు ఈ పదాలు వ్రాయబడిన సంస్కృత భాషకే ఇవి సాధ్యము.
శ్రీకృష్ణ భగవానుని చర్యలు అర్ధం చేసుకోవాల నుకుంటే విశాల దృక్పదం మరియు న్యాయం అనేవి ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. కనిపించే రూపాలైన మనుషులను, జంతువులను మరియు మె4క్కలను పరిగణించండి. భౌతిక లక్షణాలైన పరిమాణం, సౌందర్యం మరియు సేవలను కూడా పరిశీలిద్దాం.
పెద్దవి, పొడవుగా, బలంగా ఉండే కొన్ని జంతువులను చూస్తాము. కొన్ని ఎగరగలవు. మిగిలిన కొన్ని ఈదగలవు. కొన్ని అద్భుతమైన వేగంతో పరుగెత్తగలవు.
సౌందర్యం విషయానికి వస్తే, జంతువులు లేదా మెక్కలు మనుషులకేమీ తీసిపోవు. ధర్మం పరంగా ఆలోచిస్తే అవి మనుషులకేమీ తీసిపోవు. కొన్ని జంతువులు చేసే సేవ కొద్దిమంది మనుషులు కలిపి చేసే సేవ కన్నా ఎక్కువే. జంతువుల కన్నా మానవులకే జీవితకాలం ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు మిమ్ములను ఉత్తేజపరిచే ఒక ప్రశ్న అడగాలి. పరిపూర్ణత ఎక్కడుంది? నిజాయితీగా సమాధానం ఇవ్వగలిగిన ఒక నిజాయితీ ఉన్న వ్యక్తిని మీకు కనబడుతున్నాడా ?
ప్రశ్న: మహాభారతం శాంతికి ఎలా తోడ్పడింది?
యుద్ధం జరగకుండా రాయబారం ఎలా చేయాలో మహాభారతం ప్రపంచానికి నేర్పుతుంది. ప్రొఫెసర్ డి.నికొలస్ మాటల్లో చెప్పాలంటే మనం వాస్తవిక జగత్తులో అరిషడ్వర్గాల మయంలో జీవిస్తున్నాం. ఏ యితర మతమైన దీనిని గురించి మాట్లాడిందా? అది వారి నిజమైన ఉద్దేశాలను తెలియజేస్తుంది.
ప్రశ్న. నేరం చేసిన వారిని శిక్షించేటప్పుడు నీకు సబంధం ఉన్నవారికి మరియు యితరులకి మధ్య భేదాలు పాటించుతావా?
ప్రపంచంలోని అతిపెద్ద గ్రందమైన మహాభారతం దీనిని గురించి ఎంతో చక్కగా సొంపుగా ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562