ఆంధ్రప్రదేశ్‌

కళాభవన్ మృతికి విషప్రయోగమే కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి:ప్రఖ్యాత మలయాళ నటుడు, గాయకుడు, తెలుగువారికి సుపరిచితుడు అయిన కళాభవన్ మణి (45) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటుతో అతడు మరణించాడని భావించినా కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం అతడి శరీరంలో విషపూరితమైన కొన్ని పురుగుమందుల అవశేషాలున్నట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యుల అనుమానమే నిజమయ్యేట్లు ఉంది. అతడిది సహజమరణం కాదన్న వాదన దీనితో బలపడింది. కాగా మణి ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణం లేదని అతడి కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.