ఆంధ్రప్రదేశ్‌

చంద్రన్న సంచార వైద్య చికిత్స సేవలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు బుధవారం ఇక్కడ సంచార వైద్య చికిత్స సేవల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన జన్మదినం సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ ‘చంద్రన్న సంచార వైద్య సేవలు’ పథకాన్ని ప్రారంభించారు. రోగులకు ఉచిత సిటి స్కాన్ సేవలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివి ఈ పథకంలో ఉంటాయి.