రాష్ట్రీయం

చిత్ర పరిశ్రమ తల్లి వంటిది:అల్లు అరవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సినిమా రంగంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో గౌరవమని, తల్లిలాంటిదని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ఎన్జీఓలు,మహిళలతో కలిసి ఓ కమిటీని ఏర్పాటుచేయబోతున్నామని, వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇండస్ట్రీపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.