రాష్ట్రీయం

ఉరేసుకుని మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసకుంది. మౌనిక స్వస్థలం హైదరాబాద్. ఆమె మృతికి కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.