రాష్ట్రీయం

విజయవాడలో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నగరంలోని కొత్తపేటలో ఎంబీబీఎస్ విద్యార్థిని హిమాజ పరీక్షలు సరిగా రాయలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దార్థ మెడికల్ కాలేజీలో హిమజ ఎంబీబీఎస్ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.