రాష్ట్రీయం

టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్‌ రాజ్యసభ్యులకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈనెల 23న ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, సోమవారానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 90 కాగా, ఎంఐఎం మద్దతుతో 97కు పెరిగింది.