రాష్ట్రీయం

సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలో శనివారం తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంజీర రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు కలెక్టర్‌ రొనాల్డ్‌ రోజ్‌, ఎమ్మెల్యేలు ఉన్నారు.