రాష్ట్రీయం

అయుతం..అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్‌కు మోదీ ప్రశంస
హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం లేఖ రాశారు. లోక కల్యాణం, విశ్వశాంతిని కాంక్షిస్తూ నిర్వహించిన అయుత చండీయాగం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధాని పేర్కొన్నారు. సర్వ మానవాళికి మంచి జరగాలని చండీయాగం ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.