ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు హామీలు బూటకం : ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:కాపు సామాజిక వర్గానికి బిసిల జాబితాలో చోటు కల్పించేందుకు తాను చేపట్టిన ఉద్యమాన్ని విరమించినందుకు సిగ్గుపడుతున్నానని, చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వాపోయారు. త్వరలో మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు జరగడం లేదని విమర్శించారు.