ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు దీక్ష చేయాలి: ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సిద్ధమేనా? అని కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తనవి దొంగదీక్షలని అంటున్నవారు దీక్షలు చేయగలరా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబుతో పాటు తాను కూడా దీక్షలో కూర్చుంటానని, అపుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలుగుతారో ప్రజలకు తెలుస్తుందన్నారు. కాపు కులస్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.