ఆంధ్రప్రదేశ్‌

ఆరునెలల్లో పురపాలిక ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: న్యాయపరమైన వివాదాలతో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయం బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. గ్రామాల విలీనంపై కోర్టు కేసులు దాదాపు కొలిక్కివచ్చినందున అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. గుంటూరు కార్పొరేషన్ భవనాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలను ఆయన అధికారులతో సందర్శించి వౌలిక సదుపాయాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.