ఆంధ్రప్రదేశ్‌

ముప్పు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒడిశా నుంచి వెల్లువెత్తుతున్న రెక్టిఫైడ్ స్పిరిట్
* కోస్తాంధ్రలో విక్రయాలు
కోస్తాంధ్రలో కల్తీ మద్యం వరదలైపారుతోంది. ఇటీవల విజయవాడ నగరంలో కల్తీమద్యం కాటుకు ఐదుగురు బలికాగా, మరికొంతమంది అమాయకులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఒడిశా రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతున్న రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్)తో ఇక్కడ మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను తయారు చేస్తూ అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడుతున్న మద్యం వ్యాపారుల అత్యాశ అమాయకుల ప్రాణాలను హరిస్తోంది.