ఆంధ్రప్రదేశ్
కాపులకు అండగా ఉంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 31 January 2016
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాపు కులస్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి సర్కారు అమలు చేస్తుందని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఇప్పటికే కాపు కమిషన్, కాపు ఆర్థిక సహాయ సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చి, వారికి రిజర్వేషన్లు అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, వైకాపా నేతలే కాపులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.