ఆంధ్రప్రదేశ్
హింసాత్మక ఘటనలతో కాపులకే నష్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 February 2016
విజయవాడ: హింసాత్మక సంఘటనల ఆధారంగా రిజర్వేషన్ల డిమాండ్ సాధ్యం కాదని, ఎ.పి. మంత్రి నారాయణ అన్నారు. అసాంఘిక శక్తులు ఉద్యమంలో చొరబడితే నష్టం జరుగుతుందని కాపు సోదరులు గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగకుండా కాపు నేతలు ఆయనకు విజ్ఞప్తి చేసి పరిస్థితులను చక్కదిద్దాలని మంత్రి సూచించారు.