‘బాజీరావ్ మస్తాని’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 November 2015
సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాజీరావ్ మస్తాని’ కొత్త పోస్టర్ ఇవాళ విడుదలైంది.
మారాఠా యోధుడు బాజీరావ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాజీరావ్‌గా రణవీర్‌సింగ్, అతడి ప్రేయసి మస్తానీగా దీపికా పదుకొనె, బాజీరావ్ మొదటి భార్యగా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈచిత్రంలో దృశ్యాలు, కథాకథనం అంతా పూర్తి మరాఠీ సంప్రదాయంలో కన్పిస్తాయి.