ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవోల మహాసభలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఈరోజు ఏపీ ఎన్జీవోల 19వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ హాజరయ్యారు.