నిఖిల్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ తాప్సి. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి ప్రయత్నించిన ఈ భామకు అక్కడా అంతంతమాత్రంగానే అవకాశాలు దక్కాయి. మళ్లీ సౌత్‌లోనే టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఇక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా ఈ భామకు మరో క్రేజీ అవకాశం దక్కింది. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న నిఖిల్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్‌గా ఓకె అయ్యిందట తాప్సీ. ప్రస్తుతం ‘శంకరాభరణం’ చిత్రంలో నటిస్తున్న నిఖిల్ ఈ సినిమా తరువాత ‘టైగర్’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని, ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. మెయిన్ లీడ్‌లో తాప్సిని ఫైనల్ చేశారు. సెకెండ్ హీరోయిన్‌గా అవికాగోర్, మూడో హీరోయిన్‌గా స్వాతి నటిస్తుందని తెలిసింది.