రాష్ట్రీయం

ఎన్టీఆర్ కు సీఎం కుటుంబసభ్యుల నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌,భువనేశ్వరి, బ్రాహ్మిణిలు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర టీడీపీ నేత మాగంటి గోపినాథ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఘాట్‌లో సర్వమత ప్రార్థనలకు అధికారులు అనుమతించకపోవడంపై నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.