ఆంధ్రప్రదేశ్‌

హైటెన్షన్ తీగలు తగిలి లారీ దగ్ధం: డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: కొవ్వూరు మండలం తంగిడి వద్ద గురువారం ఉదయం హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ఓ లారీ అక్కడికక్కడే కాలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవం దహనం కాగా, గాయపడ్డ క్లీనర్‌ను ఆస్పత్రికి తరలించారు.