అంతర్జాతీయం

ఆయిల్ పైప్‌లైన్ పేలి 22మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో: మెక్సికో దేశంలో ఆయిల్ పైప్‌లైన్ పేలి 22 మంది మృతిచెందారు. మరో 71మంది గాయపడ్డారు. తుల ఆయిల్ రిఫయినరీ సమీపంలోని తౌలీపన్ టౌన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. భారీ విస్పోటనం సంభవించటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.