రాష్ట్రీయం

ఓపీడీ భవనాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : గోషామహాల్‌లో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం నాచారం ఈఎస్ఐలో ఓపీడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8కోట్ల మందికి ఈఎస్ఐ సేవలు అందిస్తున్నామన్నారు.