ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని ఆశించే పార్టీ మారతున్నా: సుజయకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే టిడిపిలో చేరుతున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బుధవారం ఇక్కడ తెలిపారు. డబ్బులు ఇవ్వడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. వైకాపాలో బొత్స సత్యనారాయణ చేరడం వల్లే తాను ఆ పార్టీని వీడుతున్నానన్న వాదన అవాస్తవమన్నారు. వైఎస్ జగన్ తన పట్ల ఎంతో గౌరవం చూపినప్పటికీ, ప్రజల కోసం తాను పార్టీ మారుతున్నానని వివరించారు.