Others

వర్కవుటయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడెప్పుడో వచ్చిన చిరు చిత్రం -‘శంకర్‌దాదా జిందాబాద్’లో తళుక్కుమన్న బ్యూటీ కరిష్మాకోటక్. తెలుగు స్క్రీన్‌మీద ఆమె అదృష్టం పండకపోవడంతో -చాన్స్‌లు దక్కలేదు. దాంతో -టీవీ షోల్లో కనిపిస్తూ కాలక్షేపం చేసింది. ఈమధ్య శృతిమించిన ‘గ్లామర్ కాస్ట్యూమ్స్’లో కనిపిస్తుండటాన్ని చూస్తుంటే -ఎలాగైనా చాన్స్ పట్టేయాలన్న నిశ్చితాభిప్రాయంతోనే కొటక్ ఉందని అంటున్నారు. పదేపదే ‘షేపింగ్ షో’ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూ కష్టపడుతున్నా -ఒక్క చాన్స్ కూడా కొటక్ తలుపు తట్టడం లేదు. కెరీర్ గ్రాఫ్ తగ్గుతుందన్న డౌటు వచ్చినపుడు -సెక్సీ ఫొటోషూట్ చేయడం హీరోయిన్లకు మామూలే. కొటక్ విషయంలో ‘అంద’మైన అస్త్రాలు కూడా పనిచేయకపోతుండటంతో -ఆమె దురదృష్టం ఇంకెంత బలమైనదో అంటూ కామెంట్లు చేస్తున్నార్ట. పూర్ కరిష్మా.