Others

శిరో‘జూ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొప్పున్నమ్మ ఎన్ని సోకులైనా పోతుంది...అనే మాటని నిజం చేస్తూ ఈ ముద్దుగుమ్మలు తమ శిరోజాలతో చూడ చక్కని జంతు ఆకృతులతో తీర్చిదిద్దారు. స్టైల్స్‌లో తమ స్టైల్ వేరయా(మ్మా) అన్నట్లు కుక్క, నక్క, గుర్రం, గేదె, ఏనుగు, జింక, ఖడ్గమృగం, మేషం తదితర జీవాకృతులను నెత్తిన పెట్టుకుని చూసేవాళ్లని అవాక్కయ్యాలా చేస్తున్నారు. వైవిధ్యభరితమైన హెయిర్ స్టైల్స్‌తో షోలలో ఆకట్టుకుంటున్నారు. విభిన్నము, విచిత్రమే కాదు తమదైన శైలిలో ప్రేమనూ, భూతదయని చాటుకుంటున్నారు. ఈ తరహా అందాలతో సందేశాన్నీ అందించడం ఇందులో ఇమి(ము)డి ఉంది కదా!! ఇప్పుడీ అమ్మాయిలు శిరోజాల్ని కాదు శిరో‘జూ’లని మోస్తున్నట్లుంది.. అవునా!!

- మూర్తి