Others

వేసవిలో పిల్లల సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ఇంక ముదరనేలేదు వేసవి తాపానికి పెద్దలు సైతం విలవిలలాడుతున్నారు. ఇక పిల్లల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. వేసవి తీవ్రత నుంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
శరీర వేడి పెరిగితే పిల్లలకు అలసట, విసుగు వచ్చి విపరీతంగా ఏడుస్తుంటారు. కాబట్టి వారి చుట్టూ చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. పల్లెల్లో చంటి పిల్లల్ని అరటి ఆకులపై పడుకోబెడతారు. వట్టివేళ్ల తడికలు తడిపి కిటికీలకు కడితే చల్లని గాలి తగులుతుంది. ఇవి పిల్లల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
వేసవి కాలంలో పిల్లల్ని సాధ్యమైనంత వరకు పరుపుల మీద కాకుండా మెత్తటి బట్టల మీద పడుకోబెట్టాలి. డైపర్స్‌ను ఎప్పటికప్పుడు మా రుస్తు ఉండాలి. డైపర్స్ వాడటం ఇష్టపడనివారు వాటికి బదులుగా కాటన్ దుస్తులను ఉపయోగించటం మంచిది. బట్టలను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.
**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03