Others

ఒకటో క్లాసు నుంచే ఇంగ్లీషు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగి ఆదిత్యనాధ్‌గారి యు.పి చూడండి. అక్కడ వం దేమాతరం పాడి తీరాలి. జీన్ పాంట్లు, మినీ స్కర్ట్‌లు లాం టివి టీచర్లు ధరించకూడదు. ‘దేశీయత పరిఢవిల్లాలి’ అన్న నినాదం దిక్కులు పిక్కటిల్లేలాగా అక్కడ వినపడతాయి గానీ, గవర్నమెంట్ స్కూళ్ల విషయం వచ్చేసరికి ముఖ్యమంత్రి యోగిగారు ప్రైవేట్ మిషన్ స్కూళ్ల స్థాయి విద్యాబోధన జరిగి తీరాలి అన్నారు. ప్రైవేట్ మిషనరీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో ఆంగ్ల మాథ్యమం మాత్రం ఉంటుంది అని చెప్పనక్కరలేదుగా!
యోగిజీ మనసెరిగిన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ దినేష్ శర్మగారు పోయిన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఇకమీదట ప్రభుత్వ పాఠశాలన్నిటా ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మ్యాట్- క్యాట్- ర్యాట్- బ్యాట్- బాల్ వగైరా నేర్పడం ఆరంభిస్తారు. ప్రస్తుతం ఐదో క్లాసులో తప్ప ఎ బి సి డిలు చూపెట్టడంలేదు. క్రైస్తవ మిషనరీ స్కూళ్ల స్థాయి బోధనా ధ్యే యంగా ప్రాథమిక విద్యను విధిగా అమలు చేస్తారు. విద్యావిధానంలోనే ఉంది లోపం అంటున్నది.. కొత్త గవర్నమెంట్. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువా? ఇంగ్లీష్ ఉంటేనే పక్కన దేశ భాషలు పోటీగా సాగి రాణిస్తా! ఐనా? కాదా?