Others

ప్రసన్నవదనుడు పార్వతీనందనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’
శే్వతవస్తమ్రులను ధరించినవాడు, రక్షకుడు, చంద్రకాంతి వంటి దేహచ్ఛాయ కలవాడు; చతుర్భుజుడు, ప్రసన్న వదనుడిని, (ఏనుగుముఖం కలవాడు) సర్వవిఘ్నముల నాశనమునకై పూజిస్తూన్నాను. జ్ఞానం, మోక్షం అనే రెండింటినీ ఇచ్చేగణపతి పెద్ద పొట్ట, చేటల్లాంటి చెవులు, చిన్న కళ్ళు. ఏకదంతము మొదలైన వాటిని కల్గి ఉన్న గణపతి ని అర్థం చేసుకోవాలంటే విజ్ఞానమవసరం. ఆ విజ్ఞానాన్ని తన ఆకారం ద్వారా ఇచ్చే మహత్తర శక్తిసంపన్నుడు వినాయకుడు.