Others

మార్గ నిర్దేశకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాల విరితోటలో విజ్ఞాన సౌరభాలు
వెదజల్లెడి మేటి విబుధమూర్తులు
పలుకు, పలుకులో మధుర
వచనములెగాని
పరుషపు పలుకులు పలకనీయనట్టి
వాక్ సంస్కృతి వైఢూర్యాలు
నిర్మలమూర్తిమత్త్వానికి
నిలువుటద్దాలు
పరమత సహన గుణానికి
భాగస్వాములు
బ్రతుకు పుస్తకంలో ఎన్నదగిన
పుటలనే మనకొసగి
మనలను మిన్నగ
మలచినట్టి మహనీయ మూర్తులు
అట్టి మార్గ
నిర్దేశకులైన ఉపాధ్యాయ కోటికి శతవందనం
ఏ జన్మలోనూ తీర్చుకోలేనిది
వారి ఋణం!

-గాడేపల్లి మల్లికార్జునుడు